అసలే అన్ని రకాల ఎన్నికల్లోనూ ఓటమిపాలైన తెలుగు దేశానికి నిజంగా బంపర్ ఆఫరే.. ఇక తన పరాజయాలతో ఆ పార్టీ దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఒక్కసారి గట్టిగా కష్టపడితే చాలు.. ఏకంగా ఏపీలో మరో 22 ఉప ఎన్నికలు వచ్చేస్తాయి.