తిరుపతి ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం.. ఇక్కడ వైసీపీ తరపున గురుమూర్తి పోటీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన గతంలో జగన్ వద్ద ఫిజియోథెరపిస్టుగా పని చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థానంలో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీ ఆయన మతాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. గురుమూర్తి క్రిస్టియన్ అంటూ ప్రచారం చేస్తోంది.