జర్నలిస్టు సాయి స్పందిస్తూ.. కత్తి మహేశన్నా..మీరు కత్తి అంటూ థంబ్ నెయిల్ పెట్టి వీడియో చేశారు. తాను తప్పుగా ఏమీ అనలేదని.. ఎమోషనల్ గేమ్ అనే మాట తప్పుకాదని వివరణ ఇచ్చారు. గతంలో కరోనా ఉన్నా ఎన్నికలు పెట్టాలని వైసీపీ కోరిన విషయాన్ని గుర్తు చేశారు. మొత్తానికి సాయి వర్సెస్ కత్తి మాటల యుద్ధం హుందాగానే సాగింది.