ఈనాడు మొదటి పేజీలో ప్రచురించిన కథనం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యాన్ని కళ్లకు కట్టింది. అధికారుల నిర్లక్ష్యం... గుత్తేదారులు సరకుల సరఫరా నిలిపేయడం కారణంగా సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు ఆకలి కేకలు పెడుతున్నారంటూ ఈనాడు ఫస్ట్ పేజీలో ఓ వార్త ప్రచురించింది.