జగన్ లాగా చెల్లి షర్మిల సక్సస్ అవుతారా లేదా అన్నది భవిష్యత్ తేలుస్తుంది.. కానీ.. ఆ ఆత్మ విశ్వాసం కనపరచడం మాత్రం రాజకీయ నాయకురాలిగా తనపై తనకు ఉన్న నమ్మకాన్ని తెలుపుతోంది.