ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. అదేంటంటే.. షర్మిల ఏపీలో కూడా తన పార్టీని విస్తరించే అవకాశాలు ఉన్నాయట. ఈ మేరకు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ పావులు కదుపుతున్నారట. ఆయన ఇప్పటికే ఆంధ్రాలోని క్రైస్తవ నాయకులతో చర్చలు జరుపుతున్నారన్న వార్తలు కలకలం సృష్టిస్తున్నాయి.