ఆరోగ్యశ్రీ, కోవిడ్ ఆస్పత్రుల జాబితాలో లేని ప్రైవేటు ఆస్పత్రులలో ఇష్టం వచ్చినట్లు ఫీజులు, రుసుములు వసూలు చేయకుండా చూడాలని జగన్ కలెక్టర్లను ఆదేశించారు.