ఎట్టకేలకు తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరింది. రాష్ట్రాన్ని కొత్త జోన్లుగా విభజిస్తూ ఆయన ఎప్పుడో తీసుకున్న నిర్ణయానికి ఎట్టకేలకు కేంద్రం ఆమోద ముద్ర వేసింది. కొత్త జోన్లకు కేంద్రం ఆమోదం తెలుపుతూ ఎట్టకేలకు కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.