కష్టపడితే మళ్లీ చంద్రబాబుకు అధికారం కష్టమేమీ కాదు. అది గతంలోనూ రుజువైంది. కావాల్సింది వాస్తవాలను గుర్తెరిగి పోరాడటమే.