విశేషం ఏంటంటే.. ఇంత కష్ట కాలంలోనూ జగన్ సర్కారు మాత్రం సంక్షేమానికే పెద్ద పీట వేస్తోంది. జగన్ తాను ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకే ప్రయారిటీ ఇస్తున్నారు.