ఏపీ సీఎం జగన్ మరోసారి డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. ఇవాళ డ్వాక్రా సంఘాల ఖాతాల్లో వడ్డీ రాయితీ జమ చేయబోతున్నారు. వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద నగదు జమ చేయబోతున్నారు. డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో నేరుగా రూ.1,109 కోట్ల వడ్డీ రాయితీ సొమ్ము జమ చేయబోతున్నారు సీఎం జగన్.