కరోనా కోట్ల జీవితాలను అంధకారంలోకి నెట్టేసింది.. వీధి వ్యాపారులు, ప్రైవేటు ఉపాధ్యాయులు, ప్రైవేటు ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. ఆకలికి, మందులకు అలమటిస్తున్నారు. ఇలాంటి కష్ట కాలంలో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులేని ప్రభుత్వ ఉద్యోగులు, బడా కార్పొరేట్ ఉద్యోగులు తమ తోటివారికి సాయం చేయాలంటున్నారు ఇండస్ట్ మార్టిన్. ఆయన ఫేస్బుక్లో రాసిన ఈ పోస్టు ఆలోచింపజేస్తోంది.