తెలుగుదేశం పార్టీకి చెందిన ముఖ్యమైన నాయకులందరినీ ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేసే వరకు జగన్‌రెడ్డికి నిద్ర పట్టేట్టు లేదంటున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ. అందుకు ఆయన ఓ అద్భుతమైన ఐడియా ఇస్తున్నారు. ముఖ్యమంత్రి హిట్‌లిస్టులో ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ స్వచ్ఛందంగా జైలుకు వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందట.