ఇప్పుడు అంతర్జాతీయ మీడియా భారత్‌లో కరోనా విజృంభణ గురించి ప్రముఖంగా కథనాలు ఇస్తోంది. కరోనా సెకండ్ వేవ్‌ను ఎదుర్కోవడంతో ప్రధాని మోడీ విఫలమయ్యాడని విమర్శిస్తున్నాయి. ముందే తెలిసినా ఎందుకు జాగ్రత్తపడలేదని ఎకనామిస్ట్ వంటి పత్రికలు విమర్శిస్తున్నాయి.