ఆక్సిజన్ కొరత తీర్చేందుకు ఆలస్యంగా మేలుకున్న కేంద్రం ఓ భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. విదేశాల నుంచి భారీగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను రప్పిస్తోంది. మొత్తం వారం రోజుల్లో భారత్కు 10,636 కాన్సన్ట్రేటర్లు రాబోతున్నాయని కేంద్ర విమాన యాన శాఖ ప్రకటించింది.