ఆక్సిజన్ కోసం ముఖ్యమంత్రులు కొట్టుకునే పరిస్థితి ఉంది. కానీ.. ఓ సీఎం మాత్రం సైలంట్‌గా తన రాష్ట్రం నుంచి టన్నులకు టన్నులు ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ పంపిస్తున్నాడు. ఆయనే  ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్.