సీఎం జగన్ మొండి వాడన్న సంగతి అందరికీ తెలిసిందే. అంతే కాదు.. తాను నిజం అని నమ్మితే ఆ నిజం లోక విరుద్ధంగా ఉన్నా.. దాన్ని ప్రకటించడానికి వెనుకాడడు.. తనకు నమ్మకం కుదిరితే చాలు.. గుడ్డిగా ఫాలో అవుతాడు.. ఇందుకు మనం అనేక ఉదాహరణలు చూడొచ్చు..