మీడియా పరిశోధనాత్మక కథనం ఇస్తే.. ఏదో ఒక పత్రికో, ఛానలో ఆ విషయాన్ని బయటపెడుతుంది. ఇది సహజం. కానీ.. తాజాగా ఈటల రాజేందర్ విషయంలో మాత్రం పక్కా పథకం ప్రకారం సీఎం కేసీఆర్.. పకడ్బందీగా మంత్రి ఈటల చుట్టూ ఉచ్చు బిగించినట్టు కనిపిస్తోంది.