మరి ఇప్పుడు కేసీఆర్ తో బలవంతంగా కేబినెట్ నుంచి పంపివేయబడుతున్న ఈటల.. ఆయన్ను బలంగా ఎదుర్కొంటారా.. మంత్రుల్లో ఎందరిపైనో అవినీతి ఆరోపణలు వచ్చినా.. నీతి నిజాయితీ పరుడని పేరున్న ఈటలపై వేటు వేయడం ద్వారా కేసీఆర్ రిస్క్ చేస్తున్నారన్న వాదన వినిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో..?