షాకింగ్ న్యూస్ ఏంటంటే.. ఒక్క అనంతపురం ప్రభుత్వాసుపత్రిలోనే 24 గంటల్లో దాదాపు 21 మంది మరణించారు.. ఈ ఒక్క ఉదంతం చూస్తే చాలు..కరోనా ఏపీలోఎంతగా విజృంభిస్తుందో చెప్పడానికి.