ఉద్యమ నాయకుడిగా.. ప్రజానాయకుడిగా మంచి పేరున్న మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ అవమానకరంగా మంత్రి వర్గం నుంచి పంపిస్తుండటం.. కావాలని మీడియాలో టార్గెట్ చేయడం చూస్తుంటే.. ఆనాటి చంద్రబాబు అహంకారం ఇప్పుడు కేసీఆర్‌లో కనిపిస్తోందని చెప్పొచ్చు.