ముఖ్యమంత్రి.. ఆధునిక ప్రజాస్వామ్యంలో ఈ పదవి సాధారణమైంది కాదు.. ఓ రాష్ట్రానికి రాజు ముఖ్యమంత్రే.. రాష్ట్రానికి అధికార పీఠం ఆయనిదే. అలాంటి పీఠం అధిరోహించాలన్నది సాధారణ రాజకీయ నాయకుడి లక్ష్యం.. తాజాగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గి ముఖ్యమంత్రులు అవుతున్న వారిలో విచిత్రమైన పోలిక ఉంది.. అదే స్టాలిన్ ఒకటోసారి.. విజయన్ రెండోసారి.. మమత మూడోసారి..