మీడియా.. ప్రజాస్వామ్య సౌధంలో నాలుగో స్తంభం.. మరి మొదటి మూడు స్థంభాలేమిటి.. కార్యనిర్వహక వ్యవస్థ, శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థ.. మరి నాలుగో స్థంభమైన మీడియాను నియంత్రించడానికి కార్యకనిర్వాహక వ్యవస్థ ప్రయత్నిస్తే... అదే ఇప్పుడు జరుగుతోంది.. కానీ. ప్రజాసామ్య సౌధంలో కీలకమైన న్యాయవ్యవస్థ మరోసారి మీడియాను కార్య నిర్వహాక వ్యవస్థ నుంచి కాపాడింది.