మరి భూకబ్జా ఆరోపణలపై ఇంత త్వరగా రియాక్టయిన కేసీఆర్.. మరి మిగిలిన మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు అంతగా స్పందించడం లేదన్నది ఇప్పుడు అనేక మంది మదిలో మెదులుతున్న ప్రశ్న.