సాధారణంగా కరోనా ముప్పు తొలగక ముందు ఎవరైనా సౌకర్యాలు పెంచుకుంటారు. కానీ మన ప్రభుత్వాలు సౌకర్యాలు తగ్గించడం వల్ల.. ఆ తర్వాత సెకండ్ వేవ్ విరుచుకుపడే నాటికి ఒక్కసారిగా పడకల కొరత వచ్చి.. వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.