ఇది సోషల్ మీడియా యుగం. ఏ చిన్న ఘటన జరిగినా దాని చుట్టూ అనేక సెటైర్ పోస్టులు, మీమ్స్ క్షణాల్లో సిద్ధం అవుతుంటాయి. కొందరు టీవీ యాంకర్లు, రిపోర్టర్లు కూడా కొన్ని సార్లు ట్రోలింగ్‌కు గురవుతుంటారు. అయితే ఆ ట్రోలింగ్‌ల వెనుక కొన్ని బాధలు, కష్టాలు ఉంటాయి. తాజాగా టీవీ9 రిపోర్టర్ అశోక్ వేములపల్లికి అలాంటి అనుభవమే ఎదురైంది.