అనూహ్యంగా ఈటల రాజేందర్ ఎపిసోడ్ ప్రారంభం కావడంతో షర్మిల ఒక్కసారిగా సైడ్ అయ్యారు. ఇప్పుడు అంతా ఈటల గురించే మాట్లాడుతున్నారు. షర్మిలను పట్టించుకునే వారు కనిపించడం లేదు. మరి ఈ సమయంలో షర్మిల ఇంకేదైనా ఎత్తు వేస్తారా.. తన ఉనికి చాటుకుంటారా అన్నది చూడాల్సి ఉంది.