కరోనా మూడో వేవ్ తప్పదని.. అంతే కాదు.. ఇంకా చాలా వేవ్‌లు వస్తాయని సాక్షాత్తూ ప్రధాని సాంకేతిక సలహాదారే చెబుతున్నారు. మరి దీనికి మోడీ సిద్ధంగా ఉన్నారా.. దేశాన్ని సిద్ధం చేస్తారా.. అన్నది ఇప్పుడు అందరి ముందు ఉన్న ప్రశ్న.