బండి సంజయ్ ఇలా ఉత్తుత్తి బెదిరింపులకే పరిమితం అవుతారా.. లేక ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేసి.. తాను చెప్పిన పని చేసేది ఏమైనా ఉందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. బీజేపీకి తెలంగాణలో వచ్చిన మంచి ఊపును కొనసాగించాలంటే మాటలు కాదు.. చేతలు కావాల్సింది అంటున్నారు విశ్లేషకులు.