ప్రభుత్వమేమో సరిపడా బెడ్లున్నాయంటోంది. రోగులేమో బెడ్లు లేక అల్లాడిపోతున్నారట. మరి రెండింటిలో ఏది నిజం ?