ఈటల భార్య జమునది రెడ్డి కులం. ఆమె తన పిల్లల పేరులోనూ రెడ్డి ఉంచారు. దీంతో ఈటల కుమారుడి పేరు భరత్ రెడ్డిగా రికార్డుల్లో ఉంది. ఇప్పుడు ఇది ఈటలకు రాజకీయంగా మైనస్ అవుతుందని కొందరు వాదిస్తున్నారు.