మోదీ సర్కారు నిర్వాకంపై సోషల్ మీడియాలో అనేక మంది మేధావులు గళం విప్పుతున్నారు. తాజాగా తెలుగు రచయిత జీఆర్ మహర్షి మోదీ సర్కారు నిర్లక్ష్యం తన కలం ఝుళిపించారు. ఆలోచింపజేసే పోస్టు పెట్టారు.