భారత్ తన వ్యూహాలను మరోసారి పదును పెట్టింది. చైనా సిల్క్ రోడ్ ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా అనేక దేశాల భాగస్వామ్యంతో ఓ పథకాన్ని రూపొందించింది. కాంప్రహెన్సివ్ కనెక్టివిటీ ప్రాజెక్టు పేరుతో భారత్ ఈ ప్రత్యామ్నాయాన్ని సూచించింది. ఈ ప్రాజెక్టు ఇప్పడు యూరోపియన్ యూనియన్ దేశాలను ఆకర్షిస్తోంది.