కరోనా నుంచి రక్షించుకోవాలంటే.. ఇప్పుడు ఒకటే మార్గం.. స్టే హోమ్.. స్టే సేఫ్.. అవును.. ఇల్లు దాటితే కరోనా కాటేసేందుకు సిద్ధంగా ఉంది. ఒకవేళ స్టే హోమ్ మంత్రం కుదరకపోతే.. గడప దాటాల్సి వస్తే.. స్టే సేఫ్ మంత్రం తప్పనిసరి. అంటే మాస్క్, సామాజిక దూరం వంటి తగిన జాగ్రత్తలు పాటించాల్సిందే. అయితే మన పురాణ కాలంలోనే ఇదే స్టేహోమ్ స్టే సేఫ్ మంత్రం పని చేసిందట. ఆ కథేంటో చూద్దామా..