ఏపీ సీఎం జగన్.. ఓ అద్భుతమైన సూచన ప్రధానికి చేశారు. భారత్ బయోటెక్ కోవాగ్జిన్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచేందుకు టెక్నాలజీ బదిలీ అంశాన్ని పరిశీలించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి కోరారు.