ఇప్పుడు తెలంగాణలో ఏ పెద్ద మీడియా సంస్థ కూడా కేసీఆర్ సర్కారుకు వ్యతిరేకంగా వార్తలు రాసే పరిస్థితి లేదు. ప్రధాన మీడియాలో వీ6 న్యూస్ ఛానల్, వెలుగు పత్రిక మాత్రమే కాస్తో కూస్తో కేసీఆర్ వైఖరిని ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే వీటితో పాటు ఓ ఛానల్ రోజూ కేసీఆర్ వైఖరిని, వైఫల్యాలను ఎండగడుతోంది.