అసలే కరోనా టీకాలు ప్రజలకు దొరకని ఈ పరిస్థితుల్లో ఓ వ్యాక్సిన్ సంస్థపై అలా నోరుపారేసుకోవడం ఏపీ ప్రజలకు మంచిదికాదన్న విమర్శలు వస్తున్నాయి. మరి వైసీపీ నేతలు ఈ విషయంలో ఆలోచించుకుంటే మంచిది.