వరుస భేటీలతో ఈటల ఫ్యూచర్ స్టెప్ ఏంటన్నది అర్థం కాకుండా ఉంది. టీఆర్ఎస్ కి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్ నుంచి ఇండిపెండెంట్ గా ఈటల బరిలోకి దిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే రాజేందర్ అన్ని పార్టీల నేతలతో కలుస్తున్నారని చెబుతున్నారు.