ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య వైరం ఈనాటిది కాదు.. శతాబ్దాల నుంచి ఉంది. అయితే ఈ యుద్ధం వార్తల కవరేజీలో పక్షపాతం ఉందంటున్నారు ఓ ఎన్నారై. ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం వార్తలు ఎలా వస్తాయో ఆయన వివరిస్తున్నారు.