మొత్తానికి జగన్ ఐడియానే ఇప్పుడు కేంద్రం అమలు చేయబోతోంది. టీకా టెక్నాలజీనీ భారత్ బయోటెక్ సంస్థ ఇతర ఫార్మా సంస్థలకు అందించేందుకు అంగీకరించిందని కేంద్రం చెబుతోంది. ఆసక్తి ఉన్న సంస్థలు భారత్ బయోటెక్‌తో జట్టు కట్టి కోవాగ్జిన్ ను తయారు చేయవచ్చని కేంద్రం చెబుతోంది.