కరోనా కారణంగా పేదలైన వారిని, ఆదాయం కోల్పోతున్న వివిధ వర్గాల వారిని ఆదుకోవడానికి కనీసం ఎనిమిది లక్షల కోట్లు అయినా వ్యయం చేయాలట. ఇదీ యూనివర్శిటీ ఫ్రొపెసర్ అమిత్ బోస్లే అనే మేధావి మాట.