సీరం ఇన్ స్టిట్యూట్ తయారు చేసిన కొవిషీల్డ్ ఒక డోస్ రు 300కు, భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్సిన్ ఒక డోస్ రు. 400కు రాష్ట్ర ప్రభుత్వాలకు అమ్మారు. ప్రైవేటు సంస్థలకు వీటినే రు. 600కు, రు. 1200కు అమ్మారు. ఈ ధరలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఏ దేశంలోనైనా ఉన్న ధరల కన్నా చాలా ఎక్కువ.