భారత్ బయోటెక్, సీరం సంస్థల ఉత్పత్తి సామర్థ్యం నెలకు 10 కోట్ల డోసులు కూడా లేదు. అన్ని రాష్ట్రాల నుంచి వ్యాక్సిన్ డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలపై ఒత్తిడి పెరుగుతోంది. అయితే గుడ్ న్యూస్ ఏంటటే.. అవి తమ ఉత్పత్తి పెంపునకు అనేక చర్యలు తీసుకుంటున్నాయి.