బెంజిమెన్ నెతన్యాహు దూకుడు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. బెంజిమెన్ నెతన్యాహు తన అధికారం నిలబెట్టుకోవడానికే ఇంత దారుణానికి ఒడిగడుతున్నాడని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.