రాష్ట్రాలు వ్యాక్సీన్ల కోసం గ్లోబల్ టెండర్లు పిలుస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆమోదించిన ఏ టీకా ఉత్పత్తి సంస్థ అయినా ఈ గ్లోబల్ టెండర్లలో పాల్గొనవచ్చు. ఇక్కడే ఓ ధర్మ సందేహం తలెత్తుతోంది. ఇప్పుడు చైనా పెద్దఎత్తున టీకాలు ఉత్పత్తి చేసి ఎగుమతులు కూడా చేస్తోంది. మరి చైనా సంస్థ ఈ గ్లోబల్ బిడ్డింగ్‌లో పాల్కొన్ని బిడ్డింగ్ వేస్తే.. మన దేశం దాన్ని అంగీకరిస్తుందా అన్నది ఇప్పుడు ఆసక్తికరమైన ప్రశ్న.