కరోనా ఉధృతి కారణంగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేసేసింది. దీంతో వైసీపీ ఆధిపత్యానికి అవకాశం కల్పించే ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. దీని కారణంగా మరికొన్నాళ్లు టీడీపీ ఆధిపత్యమే శాసన మండలిలో కొనసాగనుంది.