ఆంధ్రాలో జూలై పదిహేను నాటికి కరోనా కేసులు తగ్గుముఖం పట్టవచ్చని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విశ్లేషణ బృందం చెబుతోంది. ఈ మేరకు ఈ బృందం ఓ నివేదిక తయారు చేసింది.