ఓ సినిమా బావుంటే మౌత్ పబ్లిసిటీ ఎలాగో..ఇదీ అలాగే.. అందుకే ఈ కృష్ణపట్నం ఆనందయ్య విజయం అంటే అది సోషల్ మీడియా విజయమే. ఇప్పుడు సోషల్ మీడియా అండతో కంటెంట్ ఉన్నవాడు ఎవడైనా కింగ్ అయిపోవచ్చు.