ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు.. పరిపాలనకు కళ్లూ, చెవులు. కానీ.. వారిని ఆడించేది అధికారంలో ఉన్న రాజకీయ నాయకులే. కానీ.. అధికారంలో ఉన్నవారు చెప్పినట్టల్లా చేస్తే ఐఏఎస్, ఐపీఎస్లు చిక్కుల్లో పడక తప్పదు. ఇందుకు తాజా ఉదాహరణలుగా కనిపిస్తున్నారు మాజీ సీఎస్ నీలం సాహ్నీ, సీఐడీ డీజీ సునీల్ కుమార్.