దేశ రాజధానిలో అరవింద్ కేజ్రీవాల్ బాగా కరోనాను కట్టడి చేస్తున్నారన్న ప్రశంసలు వస్తున్నాయి. ఆయన ఢిల్లీలో పరిస్థితిని కొన్నిరోజుల్లోనే అదుపులోకి తెచ్చారు. అంతే కాదు.. ఆయన కేవలం డిల్లీ గురించే కాకుండా దేశం గురించి ఆలోచిస్తూ తన ఆలోచనలు చెబుతున్నారు.